Home / UPDATES

UPDATES

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిరాడంబరంగా జరుపుకుందాం..ఎంపీ సంతోష్‌

ఈనెల (ఏప్రిల్) 27 తో తెలంగాణ రాష్ట్ర సమితికి 20 సంవత్సరాలు నిండుతున్నాయి. మామూలుగా అయితే ఈ పండుగను ఉత్సవ వాతావరణంలో జరుపుకోవాల్సింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో, చాలా సాదాసీదాగా ఈ 20 ఏళ్ల ఆవిర్భావ పండుగను జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ యువ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్న పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావం …

Read More »

కరోనా అప్డేట్..వైరస్ పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ !

మార్చి 2న తెలంగాణలో కరోనా కేసు నమోదైన విషయం అందరికి తెలిసిందే. దాంతో అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అయితే దీనిపై తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఈ వైరస్ కు సంబంధించి మొత్తం 47 శాంపిల్స్ టెస్ట్ మంగళవారం టెస్ట్ చేసారు. ఇందులో 45 మందికి నెగటివ్ వచ్చింది. మిగతా రెండు తదుపరి టెస్ట్ కొరకు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీకి పంపించారు. ఈ పాజిటివ్ …

Read More »

కరోనా అప్డేట్స్ : ఇటాలియన్లతో సహా 14 మంది పర్యాటకులలో ముగ్గురు భారతీయులకు పాజిటివ్ !

కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కేంద్రంగా ఉన్న చైనాలో తగ్గుతున్న సంకేతాలను చూపించడం ప్రారంభించినప్పటికీ, దేశం 38 కొత్త మరణాలను నివేదించింది, వారి మొత్తం సంఖ్య 2,981 కు చేరుకుంది. మొత్తంమీద, ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా 3,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయింది.జాన్స్ హాప్కిన్స్ సిఎస్ఎస్ఇ ప్రకారం, 93,136 మంది వైరస్ బారిన పడ్డారు, వారిలో ఇటాలియన్లతో సహా 14 మంది పర్యాటకులలో ముగ్గురు భారతీయులకు పాజిటివ్ చూపించింది.

Read More »

ఈ నియమాలు పాటించండి..జీవితాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోండి !

ఈరోజుల్లో శుభ్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితం అంత ఆరోగ్య కరంగా ఉంటుంది. అదేమిలేదు అని గాలికి వదిలేస్తే మన ఆయుష్షు ను మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ప్రతీరోజు మనం ముఖ్యంగా చెయ్యవలసినవి..! ? రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేవండి. ?రాగి పాత్రలో నిల్వ ఉంచిన మంచి నీళ్లు ఒక లీటర్ త్రాగండి. రాగి పాత్ర లేని వాళ్ళు కనీసం ఒక చిన్న రాగి రేకు …

Read More »

జర జాగ్రత్త..మార్చి రెండో వారం నుంచి నిప్పుల వానే !

వర్షాకాలంలో తడిచి ముద్దవుతారు..చలికాలం వచ్చేసరికి చల్లని గాలులు వీక్షించి ఆనంద పరిమలాల్లో విరజిల్లుతారు. ఇక్కడివరకు బాగానే అనిపిస్తుంది కాని ఇప్పుడే మొదలవుతుంది అసలైన కుంపటి. అదే ఎండాకాలం..సంవత్సరాలు గడిచే కొద్ది ఎండ తీవ్రత పెరిగిపోతుంది తప్ప అస్సలు తగ్గడం లేదు. ఇక ఈ ఏడాది విషయమే చూసుకుంటే జర జాగ్రత్తగా ఉండక తప్పదు. భారత వాతావరణ విభాగం హెచ్చక ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని …

Read More »

బ్రేకింగ్ న్యూస్…తూర్పుగోదావరిలో  ఘోర ప్రమాదం..!

రాజమండ్రి -చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 30 అడుగుల లోతు ఉన్న లోయలో ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన వాలి సుగ్రీవుల మలుపు వద్ద జరిగింది.సుమారు 8 మంది మృతి చెందినట్టు అనుమానం.వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

Read More »

దేనికైనా కుళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?

పేపర్ టవల్ – 2-4 వారాలు అరటి తొక్క – 3-4 వారాలు పేపర్ బాగ్ – 1 నెల వార్తాపత్రిక – 1.5 నెలలు ఆపిల్ కోర్ – 2 నెలలు కార్డ్బోర్డ్ – 2 నెలలు కాటన్ గ్లోవ్ – 3 నెలలు ఆరెంజ్ పీల్స్ – 6 నెలలు ప్లైవుడ్ – 1-3 సంవత్సరాలు ఉన్ని సాక్ – 1-5 సంవత్సరాలు మిల్క్ కార్టన్లు – …

Read More »

టిక్ టాక్ లో అడుగుపెట్టిన మొదటి పార్టీ ఇదే..ఆయనకే ఇది సాధ్యం ?

అసదుద్దీన్ ఓవైసీ..ఈ పేరుకు ఇంట్రడక్షన్ తో పనిలేదు. ఎందుకంటే ఆ పేరు లో ఉన్న పవర్ అలాంటిది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ లో ఒక్కడు అనడంలో సందేహమే లేదు. తన స్పీచ్ మొదలైతే ఎవరైనా సైలెంట్ అవ్వాల్సిందే. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సోషల్ మీడియా పరంగా ఈ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే ఎంఐఎం అంటే తెలియని వారు ఉండరు. కాని …

Read More »

రక్తహీనత గురించి పూర్తి వివరాలు మీకోసం..!

రక్తహీనత గురించి పూర్తి వివరాలు మీకోసం: మనుష్యునికి రక్తహీనత ఉన్నప్పుడు పూర్తిగా బలహీనులు అవుతారు. ముఖ్యంగా ఆడవారిని ఈ సమస్య ఎక్కువుగా వేదిస్తుంది. దీనికోసం పూర్తిగా తెలుసుకుందాం. 1. రక్తహీనతో ఉన్నవారికి ముఖం పాలిపోయినట్లు , త్వరగా అలసిపోవడం , చిరాకు , కోపం , అసహనం ఎక్కువుగా ఉంటుంది. 2.ఙ్ఞాపకశక్తి తగ్గిపోవటం, ఆయాసం,మతిమరుపు ఎక్కువుగా మరియు నాలుక మంటగా ఉంటుంది. 3.రక్తహీనత ఉండటం వలన మెడనొప్పి , తలనొప్పి …

Read More »

యాలకులు వల్ల మానవాళి ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

యాలకులు వల్ల మానవాళి ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలుసుకుందాం: 1.యాలకులు వల్ల ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 2. ప్రతీరోజు రాత్రి పూట పడుకునే ముందు యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగితే శరీరానికి చాలా మంచిది. ౩.అలా చేస్తే శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో పని ఉండదు. 4.ఈ మద్య కాలంలో బరువు తగ్గించుకోవడాని మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 5. …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat