ఏపీలో గత మూడు రోజులుగా జరుగుతున్న కోడిపందాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కోడి ఒకరిది.. పందెం మాత్రం అందరిది. కాయ్ రాజా కాయ్ మంటూ లక్షలు, కోట్లలో బెట్టింగ్‌లు. గెలిచారో అక్కడికక్కడే పార్టీ. పక్కనే కక్కా-ముక్కా రెడీ. ఓడారో.. పోయిన కాడికి పోతుంది. ఆ అనుభవంతో.. మరో పందానికి సై. లక్ష్మీదేవీ తలుపుతట్టేదాక నాన్‌స్టాప్ బెట్టింగ్. పగలైనా, రాత్రైనా అక్కడే. ఎనీ టైమ్ పందెం. కోస్తాలో మూడు రోజులుగా ఇదే …
Read More »