ఏపీ అధికార వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయనగరం నుంచి బరిలోకిదిగిన వైసీపీ కీలక నేత కోలగట్ల వీరభద్రస్వామి టీడీపీ తరపున బరిలోకి దిగిన అదితి గజపతిరాజుపై 6,417ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుండి బరిలోకి దిగి ఘనవిజయం సాధించారు. దీంతో ఆయన ఈ …
Read More »