Home / Tag Archives: komatireddy rajagopal reddy

Tag Archives: komatireddy rajagopal reddy

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఔదార్యం

తల్లిదండ్రులను కోల్పోయి శిథిల ఇంట్లో నివసిస్తున్న అనాథ చిన్నారుల దీనస్థితిపై బుధవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందించారు. చిన్నారులకు తాము అండగా ఉంటామని ముందుకొచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెంకు చెందిన గుర్రం శ్రీనివాసులు- సువర్ణ దంపతులు మృతిచెందటంతో పిల్లలు సోని (14), వినయ్ (10) లు అనాథలయ్యారు. నాయనమ్మ పార్వతమ్మతో కలిసి శిథిలమైన ఇంట్లో నివసిస్తున్నారు. వీరి దీనస్థితిపై నమస్తేలో వచ్చిన …

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలక

టీపీసీసీ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పొచ్చని కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమయం, సందర్భం వచ్చినప్పుడు టీపీసీసీపై మాట్లాడతానని చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నాయకత్వంలోనే పని చేస్తామని స్పష్టం చేశారు. వి. హనుమంతురావు పార్టీలో చాలా సీనియర్.. వారి ఆవేదన వారిదన్నారు. తనకు టీపీసీసీ ఇవ్వాలని సోనియాగాంధీకి లేఖ రాశానని జగ్గారెడ్డి చెప్పారు. టీపీసీసీ ఇవ్వకుంటే.. వర్కింగ్ ప్రెసిడెంట్ …

Read More »

టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు..?

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికలు ముగిసిన వేళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. గతంలో TPCC అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసినా.. సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రక్రియ ఆపేశారు. ఇప్పుడు మళ్లీ ఆ అంశంపై అందరిలో ఉత్కంఠ మొదలైంది. అధిష్టానం నిర్ణయం మార్చుకుందని, రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పేరు కూడా ఉందని …

Read More »

అడ్డంగా దొరికిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డంగా దొరికారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో మంగళవారం రాత్రి ప్రచారం చేసేందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నించారు. ఈ విషయం తెల్సిన స్థానిక టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ,నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడ్దుకున్నారు. ఈ …

Read More »

మనది ఇందిరా కాంగ్రెస్సా.. వైఎస్సార్ కాంగ్రెస్సా-వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… సీనియర్ మాజీ రాజ్యసభ సభ్యులు.. మాజీ పీసీసీ చీఫ్ వి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వీహెచ్ మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించిన సంగతి విదితమే. ఆ సమయంలో వీహెచ్ కేసీఆర్ సర్కారును ప్రశ్నించారు. …

Read More »

రూ.5లక్షలు నజరానా ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత… మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తన నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్టు షాపులను నిషేధిస్తూ రూ.5లక్షలు ఇస్తానని ప్రకటించారు. బెల్టు షాపులను నిషేధిస్తూ తీర్మానం చేస్తే ఆ గ్రామానికి రూ.5లక్షలు నజరానాగా ఇస్తానని ఆయన ప్రకటించారు.సర్పంచులు,ఎంపీపీటీసీ,ఎంపీపీలు ,అఖిలపక్ష నాయకులు,యువత,ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఆ పంచాయతీకి …

Read More »

మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే పొగడ్తల వర్షం

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు శుక్రవారం మంత్రి కేటీ రామారావు చౌటుప్పల్‌ మండలంలోని దండు మల్కాపూర్‌ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు”ను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు,ఎంపీలు ,టీఆర్ఎస్ పార్టీ నేతలు,అధికారులు ,ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి …

Read More »

బీజేపీలో చేరికపై కోమటిరెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న పీసీసీ చీఫ్ ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవీలో ఉంటే కాంగ్రెస్ కు …

Read More »