తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల మూడో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి బరిలోకి దిగుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు మునుగోడు నియోజకవర్గంలో మకాం వేసి మరి ప్రచారం పర్వంలో దూసుకెళ్తున్నారు. ఈ …
Read More »