వకీల్ సాబ్,భీమ్లా నాయక్ మూవీల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా వీరమల్లు చిత్రబృందం హైదరాబాద్‌లో మేజర్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం …
Read More »