మే 4న వ్యవసాయ శాఖ(2017-18)కు సీఎస్ఐ అవార్డు మే 12న భద్రాద్రి మణుగూరులో హెవీ వాటర్ ప్లాంట్ మూసివేత మే 22న ప్రాణహిత -చేవెళ్ళ ఎత్తిపోతల పథకంలో పనులు రద్ధు మే24న తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)కు జాతీయ ఉత్తమ పురస్కారం మే 27న ధూమపాన రహిత నగరంగా హైదరాబాద్
Read More »రౌండప్ -2019 : ఏప్రిల్ లో తెలంగాణ విశేషాలు
ఏప్రిల్ 4న హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ఆర్ సింగ్ చౌహన్ నియామకం ఏప్రిల్ 12న సాహితీవేత్త శ్రీరమణకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారం ఏప్రిల్ 15న హైకోర్టులో తొలి మహిళా జస్టిస్ గా గండికోట శ్రీదేవి నియామకం ఏప్రిల్ 20న ఘనంగా హైకోర్టు శతాబ్ధి ఉత్సవాలు ఏప్రిల్ 24న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొదటి ట్రయల్ ఏప్రిల్ 29న రాష్ట్ర సాహిత్య అకాడమీ 2019 పురస్కారాల ప్రకటన
Read More »మల్లన్న దయతో తెలంగాణ అభివృద్ధి
సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రెండు రిజర్వాయర్లకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నామకరణం చేశారని మంత్రి హరీశ్ తెలిపారు. మల్లన్నను దర్శించుకుని ఆ తరువాత కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీ అన్నారు. మల్లన్న దేవుడు, కొండపోచమ్మ అమ్మవారు భక్తులను ఎలా చల్లగ చూస్తున్నారో, రేపు మల్లన్నసాగర్ కొండపోచమ్మసాగర్ వచ్చే నీళ్లు రైతులను చల్లగా చూస్తాయన్నారు. గోదావరి జలాలు కాళేశ్వరం విగ్రహాన్ని అభిషేకం చేసుకుని మల్లన్న …
Read More »పచ్చదనానికి అమితమైన ప్రాధాన్యత
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాకముందు గ్రామాలను, చిన్న చిన్న పట్టణాలను పట్టించుకునేనాథుడే లేడన్నారు. సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో పారిశుద్ధ్యానికి, పచ్చదనానికి అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. గ్రామాల్లోని వాడవాడలకు, పట్టణంలోని ప్రతి డివిజన్‌లకు ప్రత్యేక నిధులు కేటాయించి పారిశుద్ధ్య పనులు, సీసీ రోడ్ల నిర్మాణానికి పాటుపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రంగారెడ్డి డివిజన్ పరిధిలోని మారుతీ …
Read More »గ్రీన్ ఛాలెంజ్ లో మిథాలీ రాజ్..
టీమిండియా వుమెన్ క్రికెటర్ మిథాలీరాజ్.. ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాలో భాగమయ్యారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను ఈ లెజెండరీ వుమెన్ క్రికెటర్ స్వీకరించి, నగరంలోని తిరుమలగిరిలో గల తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ.. పర్యావరణహితం కోసం తన వంతు కృషి చేసే అవకాశం ఇచ్చిన డీసీపీ గారికి కృతజ్ఞతలు. ఈ మహా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్ గారికి …
Read More »హైదరాబాద్ లో దారుణం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని మేడ్చల్ మల్కాజీగిరి జిల్లాలో జగద్గిరిగుట్టలో నల్లగొండ జిల్లా ఆలేరు బొమ్మలూరుకు చెందిన మహేశ్వరి (28) జగద్గిరిగుట్టకు చెందిన వెంకటేష్ గౌడ్ తో పదేళ్ల కిందట వివాహాం జరిగింది. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తుతూ .. తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహేశ్వరి నిన్న శనివారం ఉదయం ఇంట్లో సీలింగ్ …
Read More »2019 రౌండప్-ఫిబ్రవరిలో తెలంగాణ విశేషాలు
ఈ ఏడాదిలో ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విశేషాలు ఏమిటో తెలుసుకుందాము. ఫిబ్రవరి 4న మేలైన పట్టు ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఫిబ్రవరి7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు హైదరాబాద్ …
Read More »కాళేశ్వరం మరో చరిత్రకు శ్రీకారం
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మూడంటే మూడేండ్లల్లోనే పూర్తి చేసిన అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. అప్పటి నీళ్ల మరియు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో కాళేశ్వరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి మరి మూడేండ్లల్లోనే పూర్తి చేసింది ప్రభుత్వం. తాజాగా ఎత్తిపోతల పథకంలో మరో కీలకమైన ఘట్టానికి కేంద్ర బిందువుగా …
Read More »మంత్రి కేటీఆర్ ఉదారత
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మరియు మున్సిపల్ ,ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి ఉదారతను ప్రదర్శించారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మాజీ ఎంపీపీ గంగసాయవ్వ చికిత్సకు మంత్రి కేటీ రామారావు చేయూతనిచ్చారు.వారం రోజుల కిందట గంగసాయవ్వ కాలికి గాయమైంది. స్థానిక ఆసుపత్రిలో చూపించుకోగా.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రికి రెఫరల్ చేశారు. దీంతో ఆమె హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో …
Read More »సింగరేణి మరో ముందడుగు
తెలంగాణ రాష్ట్ర బంగారు గని సింగరేణి మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఇప్పటికే రెండు యూనిట్ల ద్వారా పన్నెండు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నది సింగరేణి సంస్థ. తాజాగా జైపూర్ లో మూడో యూనిట్ కు పచ్చజెండా ఊపింది. దీంతో మూడో యూనిట్ గా ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ …
Read More »