Home / Tag Archives: ktr (page 503)

Tag Archives: ktr

హైదరబాదీలతో ముఖాముఖికి మంత్రి కేటీఆర్‌ వినూత్న పంథా…

వినూత్న పంథాలో ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్ర ఐటీ , పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం హైదరాబాద్‌ ప్రజానీకానికి ఏం చేసింది? ఇంకా ప్రభుత్వం ఏం చేయాల్సి ఉన్నది. ప్రజలు ఏం ఆశిస్తున్నారు. ? ఏయే మార్పులు కోరుతున్నారు. ఇలాంటి అంశాలపై మంత్రి కేటీఆర్‌ నేరుగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. నగర …

Read More »

పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే డబుల్ బెడ్‌రూం ఇండ్లు

మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని క్రిస్టియన్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను 310 మంది లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశం చేయించారు. Ministers Laxma Reddy @KTRTRS attended house warming ceremony of 2BHK houses at Mahabubnagar along with MP Jithender Reddy, MLA @VSrinivasGoud. 310 beneficiaries are ready to occupy …

Read More »

అదిరిపోయే ఫోటోలతో హైదరాబాద్ మెట్రో పై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్విట్

హైదరాబాద్ మెట్రో ప్రారంబానికి ముందే కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావాలనే  మెట్రో రైలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదు , మెట్రో రైలు ఛార్జీలు భారీగా ఉంటాయి అని పలు రకాలుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే .కాని తొలి రోజు ప్రారంభం నుంచే హైదరాబాద్ మెట్రో దేశంలోని అన్ని మెట్రో రైలు రికార్డులను తిరగరాస్తు దూసుకెళ్తు౦ది.ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణానికి అన్ని వర్గాల ప్రజల నుంచి …

Read More »

ప్ర‌తిప‌క్ష నేత‌ల్లో..త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తి ఎవ‌రో చెప్పిన మంత్రి కేటీఆర్‌

ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈశ్వరీబాయిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేటీఆర్ ఎమ్మెల్యే గీతారెడ్డితో కలిసి తిలకించారు. ఈశ్వరీబాయి మెమొరియల్ అవార్డ్-2017ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్‌కు మంత్రి కేటీఆర్ అందజేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు గీతారెడ్డికి చాలా రోజులుగా మంచి పరిచయం ఉంద‌న్నారు. తాను రాజకీయంగా చిన్నవాడిని అయినా ఏ రోజు కూడా సీనియర్ …

Read More »

సీఎం కేసీఆర్ మనవడిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు అయిన హిమాన్స్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు .గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆయన …

Read More »

మన మెట్రో.. మన గౌరవం..! మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

 ప్రారంభమైన తొలిరోజే హైదరాబాద్ మెట్రో రైలు రికార్డు సృష్టించింది. నిన్న ఒక్కరోజే దాదాపు 2 లక్షల మందిని గమ్యస్థానానికి చేర్చి అత్యధిక మంది ప్రయాణికులను తరలించిన మెట్రోగా హైదరాబాద్ మెట్రో రికార్డును సొంతం చేసుకుంది. రెండో రోజు ప్రయాణికుల రద్దీని గమనించిన రాష్ట్ర ఐటీ , పరిశ్రమల ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. I am told while day 1 of Hyd Metro broke all records, on …

Read More »

అమెరికాలో ఇవాంకతో కేటీఆర్ భేటీ..ఎప్పుడంటే !

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగంలో అత్యంత ఘనంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించడం పట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ సంతోషాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు 2018 ఫిబ్రవరిలో  ఇవాంక ట్రంప్ తో  భేటీ అయ్యే అవకాశం ఉంది. తన ప్రసంగంలోనూ దీనినే ఆమె పేర్కొన్నారు. జీఈఎస్‌లో భేటీ …

Read More »

హైదరాబాద్ మెట్రో ఘనత నాదే -ఏపీ సీఎం చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీలుచిక్కిన ప్రతిసారి అనే మాట తెలంగాణ రాష్ట్రాన్ని నేనే అభివృద్ధి చేశాను .ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజధాని ప్రాంతం అయిన హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేశా ..ఐటీ రంగంలో నేనే హైదరాబాద్ మహానగరాన్ని ప్రధమ స్థానంలో నిలబెట్టాను .ప్రపంచ పటంలో పెట్టిందే నేను తెగ చెప్తుంటారు . తాజాగా మరోసారి తను చేయని ఘనతను నేనే …

Read More »

త్వరలో అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్

రెండవ రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ఇవాళ ప్లీనరీ జరిగింది. దానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమన్వయకర్త (మోడరేటర్)గా  వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లు ఉన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ … దక్షిణాసియాలోనే తొలిసారి హైదరాబాద్‌లో ప్రపంచ …

Read More »

మంత్రి కేటీఆర్ జీవితంలో శక్తివంతమైన మహిళ ఎవరంటే ..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐఐసీ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు చాలా విజయవంతంగా కొనసాగుతుంది .ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా నూట యాబై దేశాల నుండి దాదాపు పదిహేను వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు .ఈ క్రమంలో సదస్సులో వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు చక్కని అవకాశాలను కల్పిస్తే సాధించలేనిది ఏమి లేదు .. వారు తలచుకుంటే విశ్వాన్ని జయిస్తారు అనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat