Home / Tag Archives: kutbhullapoor MLA (page 3)

Tag Archives: kutbhullapoor MLA

సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు న్యాయం జరిగేలా తోడుంటాం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ లో గల సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులు గత 10 నెలల నుండి జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని కంపెనీ వద్ద 51వ రోజు చేపడుతున్న రిలే నిరాహారదీక్షకు ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు …

Read More »

ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాం…

ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు 37వ రోజు ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఎమ్మెల్యే గారు రంగారెడ్డి నగర్ 127 డివిజన్ లో పర్యటించారు. రంగారెడ్డి నగర్, పంచశీల కాలనీ, చెన్నారెడ్డి నగర్ లలో స్థానిక ప్రజలతో కలిసి ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. రంగారెడ్డి నగర్ లో రూ.1.80 కోట్లతో వివిధ అభివృద్ధి …

Read More »

సుభాష్ నగర్ ఫేస్-1, భాగ్యలక్ష్మి కాలనీలలో కేపి వివేకానంద్ పాదయాత్ర…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 33వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్ ఫేస్-1, భాగ్యలక్ష్మి కాలనీలలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా సుభాష్ నగర్ ఫేస్-1లో రూ.8.70 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పూర్తి చేసినందుకు, భాగ్యలక్ష్మి కాలనీలో రూ.4.50 …

Read More »

బస్తీల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 32వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా వల్లభాయి పటేల్ నగర్, సిక్కుల బస్తీల్లో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా వల్లభాయి పటేల్ నగర్ లో మిగిలి ఉన్న సీసీ రోడ్లు పూర్తి చేయాలని స్థానికులు ఎమ్మెల్యే గారిని కోరగా అక్కడే ఉన్న అధికారులకు …

Read More »

30వ రోజుకి చేరుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ‘ప్రగతి యాత్ర‘

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 30వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా 15వ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ పత్తికుంట వద్ద రూ.35 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, చైన్ లింక్ మెష్, రూ.17 లక్షలతో భూగర్భడ్రైనేజీ, రూ.15 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గారు స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ …

Read More »

నిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం…

అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 134 మంది పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన రూ.78,57,500/- ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు చింతల్ లోని కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని …

Read More »

అంగడి పేట్, జీడిమెట్ల గ్రామాల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 28వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా అంగడి పేట్, జీడిమెట్ల గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, బస్తీ దవాఖన తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా అంగడి పేట్ లో మిగిలి ఉన్న మంచినీటి పైపు లైన్లు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు స్తంభాలు, కమిటీ హాల్, పారిశుధ్య నిర్వహణ …

Read More »

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 27వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 27వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు బిహెచ్ఇఎల్ విస్టా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో చేపట్టవలసిన పనులు తెలుసుకున్నారు. కాగా కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే భూగర్భడ్రైనేజీ పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు. సీసీ రోడ్లు, కమిటీ హాల్, పందుల బెడద, పారిశుధ్య నిర్వహణ వంటి సమస్యలను ఎమ్మెల్యే …

Read More »

‘ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద్..

యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ వద్ద 18, 19వ తేదీలలో నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్ ను  కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎల్ఆర్ఐటీ అధినేత డాక్టర్ మర్రి లక్ష్మణ్ …

Read More »

ఉషోదయ కాలనీలో హైమాస్ట్ లైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…

తెలంగాణలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీలో కాలనీ వాసుల సౌజన్యం రూ.1 లక్షతో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ ను   ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, కాలనీ జనరల్ సెక్రెటరీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino