వచ్చే నెల ఏప్రిల్ 11న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు స్థానాల్లో పదహారు స్థానాలను గెలుపొంది దేశ రాజకీయాలను శాసించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ ఆలోచిస్తోన్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికల సమరంకోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం గురించి,ఎంపీ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించారు. ఒకపక్క తన తనయుడు,యువనాయకుడు కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి …
Read More »