తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల కృషి అభినందనీయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఇక్కడ ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీట్ ఎండ్ గ్రీట్ లో పాల్గొని ప్రసంగించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు నమస్కరించారు. తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, …
Read More »లండన్‌లో ఆటో మొబైల్ ఇండస్ట్రీ లీడర్స్‌తో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. యునైటెడ్ కింగ్‌డం-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ), ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆటో మొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమై.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని కేటీఆర్ తెలిపారు. విదేశీ పెట్టుబడులకు …
Read More »