ఏ విపత్తు వచ్చినా మొదట స్పందించే సినీ పరిశ్రమే ఇప్పుడు కష్టాల్లో ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కరోనా వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, నష్టపోయిన పరిశ్రమను తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆదుకోవాలని కోరారు. లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. ప్రస్తుతం సినిమాలు తీయాలంటే ఆలోచించాల్సి వస్తోందన్నారు. అయినా అభిమానులను నిరాశపర్చకుండా, వినోదాన్ని పంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Read More »మెగాస్టార్ కి షాకిచ్చిన ‘ఫిదా’ బ్యూటీ
యువనటుడు అక్కినేని నాగచైతన్య ,అందాల రాక్షసి సాయిపల్లవి జంటగా నటించి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా మూవీలో ఓ చెల్లి పాత్ర కోసం సాయిపల్లవిని అడిగారు. ఆమె ఒప్పుకోకుంటే బాగుండు అనుకున్నా. ఆమె రిజెక్ట్ చేసిందని తెలియగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంత మంచి డ్యాన్సర్తో డ్యాన్స్ వేయాలి అనుకుంటా గాని చెల్లెలిగా అంటే …
Read More »