మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న విష్ణు మంచు తన ప్యానల్ సభ్యులతో కలసి గురువారం మ్యానిఫెస్టో విడుదల చేశారు. ‘‘మా’ తరపున యాప్ క్రియేట్ చేసి నటీనటులకు అవకాశాలు కల్పిస్తాం. ‘మా’ భవన నిర్మాణానికి ఎంత ఖర్చయినా నేను భరిస్తాను. రానున్న 15-20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తాం. దాన్ని నా హయాంలోనే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను’ …
Read More »