తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షీ టీమ్స్ అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి మహేష్ శర్మ ప్రశంసించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సేవ భారతి ఆధ్వర్యంలో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ నినాదంతో నిర్వహించిన రన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి మహేశ్ శర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమని తెలిపారు. …
Read More »సీఎం కేసీఆర్ యుగపురుషుడు -కేంద్ర మంత్రి…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఇంట బయట ప్రశంసల వర్షం కురుస్తుంది.రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ ,బీజేపీ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తుంటే ఆ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నేతలు ఒకరితర్వాత ఒకరు ప్రశంసలు కురిపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం …
Read More »