సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అంతేకాకుండా మంచి హిట్ టాక్ కూడా అందుకుంది.కలెక్షన్లు పరంగా కూడా మొదటిరోజు మంచిగానే వచ్చాయి.ఇక రెండోరోజు చూసుకుంటే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి.రెండోరోజు కలెక్షన్లు 8.43కోట్లు కాగా అరవింద సమేత 7.95కోట్లు మాత్రమే వచ్చింది అంటే మహర్షి ఎన్టీఅర్ సినిమాని దాటేసినట్టే అని చెప్పాలి.కాని రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా …
Read More »నమ్రత ఫొటోపై బ్యాడ్ కామెంట్ చేసిన నెటిజన్.. నమ్రత ఏమన్నారంటే.?
మహర్షి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మహర్షి సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు- డైరెక్టర్ వంశీ కుటుంబాలు పార్టీ చేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ట్విట్టర్ లో మీడియాలో షేర్ చేశారు. సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్ మూవీ మహర్షి. ఇంతటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన వంశీ పైడిపల్లికి ధన్యవాదాలు. వాట్ ఏ …
Read More »మహేష్ కి నో చెప్పిన సాయిపల్లవి..కారణం ఇదేనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు తాను నటించిన మహర్షి సినిమాతో చాలా ఆనందంగా ఉన్నాడనే చెప్పాలి ఎందుకంటే..మే 9న రిలీజ్ ఐన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుంది.ప్రస్తుతం మహేష్ పార్టీలలో ఎంజాయ్ చేస్తున్నాడు.అయితే మరికొద్ది రోజుల్లో మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సిద్ధం కానున్నాడు.తన తరువాతి చిత్రం అనిల్ రావిపూడితో చేయనున్నాడని ఇటీవలే మహేష్ చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రం లో అనిల్ మహేష్ ను …
Read More »సినిమాలో చిరంజీవికి ఏ సీన్ బాగా నచ్చిందో తెలుసా.?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి దూసుకుపోతోంది. గురువారం విడుదలైన ఈ మూవీకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లలోనూ మహర్షి సత్తా చాటుతున్నాడు. ఈ సందర్భంగా మహర్షి టీం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవికి థ్యాంక్యూ చెప్పారు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా నచ్చిందని, ముఖ్యంగా చిత్రంలోని వీకెండ్ అగ్రికల్చర్ కాన్సెప్ట్ ఆయనను బాగా మెప్పించిందన్నారు. …
Read More »విజయ్ దేవరకొండకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్న మహేష్..?
తెలుగు ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.మహేష్ కు ఉన్న బ్రాండ్స్ కూడా వేరే హీరోలకు లేదనే చెప్పాలి.అంతేకాకుండా మహేష్ ఏఎంబీ సినిమాస్ రూపంలో బిజినెస్ లో అడుగుపెట్టిన విషయం కూడా అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉండగా మహేష్ కొత్తగా ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని వార్తలు కూడా వచ్చాయి.ఇక మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి నిన్న ప్రేక్షకుల ముందుకు …
Read More »మహేష్ కు విజయ్ దేవరకొండ సర్ ప్రైజ్ గిఫ్ట్..?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మహర్షి.ఈ సినిమా రేపు అనగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఫాన్స్ కూడా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.అయితే ఫాన్స్ తో పోటీ పడుతూ అంతకన్నా ఎక్కువగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.ఎలాగైనా ఈ సినిమా హిట్ అవుతుందని అంటున్నాడు. ఎందుకంటే రేపు సినిమా ఒక్కటే కాదు…విజయ్ దేవరకొండ పుట్టినరోజు కూడా.మొన్న మహర్షి ప్రీరిలీజ్ …
Read More »మహేష్ కు యంగ్ డైరెక్టర్స్ పై కన్ను పడిందా..?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే కలయికలో వస్తున్న చిత్రం మహర్షి.ఈ సినిమా రేపు అనగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.మహేష్ కు ఇది 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలే పెట్టుకుంది చిత్ర యూనిట్.అంతేకాకుండా మహేష్ ఫాన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.మహేష్ ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్ కు సిద్దమవుతున్నాడు.యంగ్ డైరెక్టర్స్ అందరు కూడా మహేష్ తోనే సినిమా తియ్యాలని అనుకుంటున్నారు.ఇప్పటికే అనిల్ రావిపూడితో తన …
Read More »రిలీజ్ కు ముందే బాహుబలి2 రికార్డును బ్రేక్ చేసిన మహర్షి..
తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు.మహేష్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం రిలీజ్ కోసం మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇది మహేష్ కు 25సినిమా కావడం మరో విశేషం.అయితే ఇది రిలీజ్ అవ్వకముందే ఒక రికార్డు బ్రేక్ చేసింది.రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ గొప్పతనాని ప్రపంచానికి …
Read More »మహేష్ నెక్స్ట్ సినిమాకు డేట్ ఫిక్స్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటి పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం ‘మహర్షి’.ఈ నెల 9వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నా విషయం అందరికి తెలిసిందే.అనిల్ తో చేసేందుకు మహేష్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు.ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి రానుందని స్వయంగా మహేష్ నే చెప్పాడు.యాక్షన్ చిత్రాలు చేసి చేసి బోర్ కొట్టిందని..అందుకే …
Read More »మహర్షికి గడ్డుకాలం..థియేటర్ల కోసం వెతుకులాట..?
సూపర్ స్టార్ మహేష్ ,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం ఈ నెల 9న ప్రక్షకుల ముందుకు రానుంది.చిత్ర యూనిట్ మొన్ననే హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.అసలు ఎక్కడైనా సరే మహేష్ బాబు సినిమా అంటే యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది.థియేటర్లు అస్సలు కాలిగా ఉండవు..అంతటి క్రేజ్ మహేష్ కు ఉంది.అంతేకాకుండా మహేష్ సినిమాలంటే మన తెలుగు రాష్ట్రాలకన్నా ఓవర్సీస్ లోనే …
Read More »