ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్చి 25 రిలీజ్ అవుతోంది. దీని తర్వాత రాజమౌళి చేసే సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. తన తర్వాత మూవీ మహేశ్‌బాబుతో ఉంటుందని జక్కన్న ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ సినిమా మల్టీస్టారరా? సింగిల్ హీరోనా? అనే ప్రశ్నలు చాలా కాలంగా అభిమానులను తొలిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ …
Read More »చోటా నయీమ్ మల్లన్న -పాదయాత్రతో కోట్ల సంపాదన
తీన్మార్ మల్లన్న డబ్బులకోసం మళ్లీ పాదయాత్ర మొదలు పెడుతున్నాడని క్యూన్యూస్ మాజీ బ్యూరో చీఫ్ చిలుక ప్రవీణ్ ఆరోపించారు. బుధవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. పేదలు, బహుజన వర్గాలను వాడుకొని తాను లబ్ధి పొందడమే మల్లన్న ఉద్దేశమని చెప్పారు. మల్లన్నను చోటా నయీమ్‌గా అభివర్ణించారు. రోజూ అంగీలాగు సిద్ధాంతం గురించి మాట్లాడే మల్లన్నకు గత పాదయాత్ర నాటికి ఒక స్విఫ్ట్ కారు ఉండేదని.. ఇప్పుడు రెండు …
Read More »ఆ స్టార్ హీరోయిన్ కూతురుతో మహేష్
తెలుగు సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.. ఈ మూవీ అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్-మహేష్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే వార్తలు వస్తుండగా.. ఒక హీరోయిన్ పూజా హెగ్దే పేరు ఫిక్స్ అయ్యింది. మరో హీరోయిన్ జాన్వీకపూర్ పేరు తెరపైకి రాగా.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
Read More »హర్భజన్‌ను రూ.4 కోట్లతో ముంచాడు
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గురువారం చెన్నై పోలీసులను ఆశ్రయించాడు. చెన్నైకి చెందిన ఒక వ్యాపారి రూ.4 కోట్లు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టడంతో భజ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. 2015లో హర్బజన్ కామన్ ఫ్రెండ్ ద్వారా చెన్నైకి చెందిన జి.మహేష్ అనే వ్యాపారవేత్త పరిచయం అయ్యాడు. తన స్నేహితున్ని నమ్మి హర్భజన్ మహేష్‌కు రూ.4 కోట్లు అప్పుగా ఇచ్చాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వాలని భజ్జీ …
Read More »కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలకు తోడుగా సినీ హీరోలు !
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 600లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలో దేశం మొత్తం ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇక అసలు విషయానికి …
Read More »తగిన జాగ్రత్తలు తీసుకోండి..కరోనాను తరిమికొట్టండి..మహేష్ ట్వీట్ !
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇండియా లో కూడా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ప్రతీఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అందరు చెబుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనవంతు కృషిగా ట్విట్టర్ వేదికగా అందరిని జాగ్రత్తగా ఉండమని అన్నారు. “ఇది మనకి చాలా కఠినమైనది కాల్, …
Read More »వెంకీ చిరంజీవిని కలిసినందుకే మహేష్ ఇదంతా చేస్తున్నాడా !
సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బ్లాస్టర్ హిట్ తరువాత కొనిరోజులు హాలిడేకి వెళ్లారు. అక్కడి నుండి తిరిగి వచ్చిన మహేష్ డైరెక్టర్ పరశురామ్ తో సినిమా తీయబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ జూన్ లేదా జూలై లో ప్రారంభం కానుంది. ఇక మహేష్ ప్రస్తుతం యంగ్ హీరోలకు ఎక్కువ ఛాన్స్ లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా వెంకీ కుడుమల మహేష్ కి స్టొరీ చెప్పినట్టు సమాచారం. …
Read More »ప్రభాస్ దెబ్బకు సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్ కు షాక్ !
సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో. ఈ సినిమాలు పండగ రేస్ లో బ్లాక్ బ్లాస్టర్స్ గా నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలకు వీరు 40 నుంచి 55కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా నాగ్ అశ్విన్ తో చేస్తున్న కొత్త …
Read More »సౌత్ లో ఆ ఘనత సాధించిన మొదటి హీరో మహేష్..!
సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఒక దశాబ్దకాలంపాటు నెంబర్ వన్ హీరోగా నిలిచాడు. అప్పట్లో ఆయన నటనకు, అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ ను చూపించుకున్నారు. అలా కొంతకాలం తరువాత ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టడంతో సినీ ఇండస్ట్రీ లో పోటీ మొదలైనది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా ఎంతమంది టాప్ హీరోలు ఉన్నప్పటికీ తన అందం, నటనతో తండ్రి …
Read More »మహేష్ కు పోటీగా బన్నీ..ఇదంతా అల్లు అరవింద్ స్కెచ్ అంటారా ?
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నాడు. ఇందులో ఒక ముఖ్యం పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటించాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మహేష్ 30రోజుల పాటు దీనికి సమయం కేటాయించాలని దీనికి సంబంధించి రోజుకు కోటి రూపాయల చొప్పున 30కోట్ల ఇవ్వడానికి ఒప్పుకున్నారని వర్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం అనేది ఇంక తెలియదు. అటు దర్శకుడు, చిరు, మహేష్ ఎవరూ దీనికోసం …
Read More »