తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కాల్పులు ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపాయి. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.పోలీసులు రంగంలోకి దిగారు. అతన్నివెంటనే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. భూవివాదమే ఈ కాల్పులకు కారణమని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »