జపాన్‌లో ఓ వృద్ధురాలికి ప్రేమ పేరుతో భారీ షాక్ తగిలింది. తానో వ్యోమగామి అని అంతరిక్షంలో ఉన్నానని కిందికి రాగానే పెళ్లి చేసుకుందాం అని ఆ పెద్దావిడను బుట్టలో వేసుకున్నాడు. అంతరిక్షం నుంచి భూమ్మీదకు రావాలంటే డబ్బు కావాలని ఆమె నుంచి దాదాపు రూ.24 లక్షలు కాజేశాడు. ఇంకా డబ్బు పంపించమని చెప్పగా అనుమానంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా ఊహించని షాక్ ఇచ్చాడు. జపాన్‌కు చెందిన ఓ వృద్ధురాలి ఇన్‌స్టా …
Read More »పెళ్లీ పీటలు ఎక్కనున్న నయనతార
సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్‌లు పెళ్ళికి ముస్తాబవుతున్నారు. ఏడేళ్ళ నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట త్వరలో పెళ్ళి పీటలెక్కబోతుంది. తాజాగా ఈ ప్రేమ పక్షులు పెళ్ళికి మూహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. వీరిద్దరు తిరుమలలో శ్రీవారి సన్నిధిలో జూన్ 9వ తేదీన మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీని కోసం వీరిద్దరూ తమ పెళ్లి కోసం వేదికను బుక్ చేసుకోవడానికి తిరుమలలో పర్యటిస్తున్నారు. …
Read More »