Home / Tag Archives: marrige

Tag Archives: marrige

త్వరలో తమన్నా పెళ్లి… వరుడు ఇతనే..!

టాలీవుడ్ లో 30 ఏళ్లు వయసు దాటిన హీరోయిన్లు పెళ్లి బాట పడుతున్నారు. డబ్బుతో పాటు దాంపత్య జీవితమూ ముఖ్యమేనంటున్నారు. మొన్ననే శ్రియ పెళ్లి చేసుకోగా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా పెళ్లి పీటలెక్కనుంది. తమన్నా కోసం వరుడు కూడా రెడీగా ఉన్నాడని అంటున్నారు. అతడు డాక్టర్‌గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. పెళ్లికొడుకు ఫ్యామిలీ అమెరికాలో బాగా సిర్థరపడిన కుటుంబమని సమాచారం! అక్కడ వారికి చాలా వ్యాపారాలున్నాయని తెలుస్తోంది. ఇరువైపులా …

Read More »

కోడలిగా రష్మిని..సుధీర్ తల్లీ గ్రీన్ సిగ్నల్..!

గతవారం జరిగిన ఓ డాన్స్ రియాలిటీ షోలో సుడిగాలి సుధీర్ జబర్దస్త్ యాంకర్ రష్మీకి లవ్ ప్రపోజల్‌ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియో యూ ట్యూబ్‌లో ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు వారిద్దరి మధ్యా ఏమీ లేదనే వార్తలు వస్తూనే ఉన్నా ఇలాంటివి చూసినప్పుడు ఏదో ఉందనే అనుమానం ఎవ్వరికైనా రాక మానదు. రష్మి తల్లి నుండి పాజిటివ్ సిగ్నల్స్ రావడంతో ఆమె సైడ్ …

Read More »

వీరిద్దరూ ఎక్కడ..ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలుసా..!

గత కొన్ని రోజులనుండి ఒక పెళ్లి పోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి ఫొటోలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో పాటు పత్రికల్లో రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. కర్ణాటక రాష్ట్రం శిరుగుప్ప తాలూకా చాణికనూరు గ్రామానికి చెందిన మూకమ్మ, హనుమంతప్ప కుమార్తె అయ్యమ్మ(28), కౌతాళం మండ లం ఉప్పరహాలు గ్రామానికి చెందిన బాలుడు (16) సెంట్రింగ్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ అనంతపురంలో ఓ చోట పనిలో …

Read More »

కర్నూలు జిల్లాలో 13 ఏళ్ల బాలుడికి..23ఏళ్ల యువతితో వివాహం

కర్నూలు జిల్లాలో ఓ బాలుడికి, యువతికి వివాహం చేసిన ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కౌతాళం మండల పరిధిలోని ఉప్పరహాల్‌ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడికి అక్క కూతురు అయిన కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప తాలుకా చాణికనూరు గ్రామానికి చెందిన అయ్యమ్మ(23) అనే యువతితో వివాహం చేశారు. ఈ వివాహం ఉప్పరహాల్‌లో గత నెల 27న తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. ఈ విషయంపై …

Read More »

పెళ్లింట్లో…వంట గ్యాస్‌ పేలి 9 మంది సజీవ దహనం

రాజస్థాన్‌లోని బీవర్‌లో ఓ పెళ్లింట్లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వంట చేస్తున్న సమయంలో సిలిండర్‌ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దాని పక్కనే మరో గ్యాస్‌తో నిండుగా ఉన్న సిలిండర్‌ ఉండటం వల్ల …

Read More »

తొలిరాత్రి కోసం గదిలోకి పంపారు…ఉదయాన్నేనా భార్యను నా తమ్ముడితో పెళ్లి చేయ్యండి..ఎందుకు

పెళ్లి చేసుకుని 24గంటలు కూడా కాలేదు. ఇంతలో పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు . తన అక్క కుమార్తెతోఈనెల 5న( సోమవారం ) వివాహం చేసుకున్న మునిరాజు (30) అనే వ్యక్తి, మంగళవారం వేకువ జామున బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లా కేంద్రం చిక్కబళ్లాపుర సమీపంలోని సూలికుంటె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిక్కబళ్లాపురలోని గురురాజ కల్యాణ మంటపంలో వివాహాన్ని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. సోమవారం తొలిరాత్రి కోసం …

Read More »

పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం… పెళ్లి కొడుకు మర్మాంగాన్నికోసి తమతోపాటే తీసుకొని పరారు

ఎవరికైనా పెళ్లి అంటే ఆ ఆనందమే వేరు.. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లి గురించి వరుడు..వధువులు ఎన్నో కలలు కంటారు.. కానీ కొన్ని సందర్భాల్లో జరగరాని పనులు జరుగుతాయి…. అవి ఎలా ఉంటాయి అంటే జీవితంలో చాల ఇబ్బంది పడేలాగ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఓ కుర్రాడికి ఎదురైంది. పెళ్లి చేసుకొని ఆనందంగా సంసారం చేద్దామనుకున్న ఓ యువకుడికి తీవ్ర నిరాశే ఎదురైంది. నాలుగు రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ …

Read More »

విడాకులు తీసుకునేందుకే…ఈ యాప్…

కలిసి జీవించాలనుకొని ప్రారంభించిన ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది. ఆ బంధాన్ని నిలబెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరకు కోర్టు తలుపుతట్టడమే మిగులుతుంది. ఇలా నిత్యం కొన్ని వందల జంటలు కోర్టు మెట్లెక్కుతున్నాయి. కానీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియకపోవడం వల్ల, న్యాయపరంగా తమకు ఎలాంటి హక్కులు ఉన్నాయో వాటిని ఎలా దక్కించుకోవాలో తెలియకపోవడం వల్ల చాలా మంది ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా ముందుకు …

Read More »

మల్లె పువ్వులతో జడ… వివాహం రద్దు…..కారణం తెలుసా..?

మల్లె పువ్వులకు బదులుగా కాగడాలతో జడను అలంకరించారనే నెపంతో వివాహం రద్దైన ఘటన శుక్రవారం కృష్ణరాజపురంలోని హొసకోటె తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని చిక్కనహళ్లి గ్రామానికి చెందిన ఆనంద్‌కు విజయపుర పట్టణానికి చెందిన యువతితో తాలూకాలోని భీమాకనహళ్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో వివాహం నిశ్చయించారు. శుక్రవారం దేవాలయంలో వివాహ పనులు ప్రారంభమైన కాసేపటికి వధువు పెళ్లి మండపంలోకి అడుగుపెడుతుండగా వధువు జడ అలంకారం విషయమై వధూవరుల కుటుంబాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. …

Read More »

నేను ప్రేమలో పడ్డాను…రెండో పెళ్లికి త‌ప్పకుండా మిమ్మల్ని పిలుస్తా…. రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరోసారి ప్రేమలోపడ్డారు. అయితే, ఈ దఫా మరో వ్యక్తి ప్రేమలో కాదండోయ్. ఓ ప్రేమ జంట చేసిన డ్యాన్స్ చూసిన ఆమె వారిద్దరిపై ప్రేమలో పడిపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే… ‘నీతోనే డ్యాన్స్ షో’ స్టార్ మాలో ప్రసారం అవుతుంది. ఇందులో రేణూ దేశాయ్ జ‌డ్జిగా పాల్గొంటున్న విషయంతెల్సిందే. ఈ డ్యాన్స్‌షోలో ఆమె ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ప్రతి …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat