వర్షం కారణంగా, వెలుతురు లేమి మరియు మంచు కురుస్తున్నదనే కారణంతో క్రికెట్ మ్యాచ్‌లు ఆగిపోవడం అందరికీ తెలిసిందే.అయితే క్రికెట్ చరిత్రలో తొలిసారి కళ్లలో సూర్యుని కిరణాలు పడటంతో మ్యాచ్ ఆగిపోయిన ఘటన నిన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేపియర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచి బ్యటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన …
Read More »