అనారోగ్యంతో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు పార్టీ అగ్ర నేత అర్కే అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ముగిశాయి. ఆర్కే అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను తాజాగా మావోయిస్టులు విడుదల చేశారు. తెలంగాణకు సమీపంలోని పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు జరిగినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఆర్కే అంత్యక్రియలకు మావోయిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారని, ఆయన భౌతిక కాయంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించామని వెల్లడించింది. …
Read More »విశాఖలో భారీ ఎన్‌కౌంటర్..కిడారిని చంపిన మావోయిస్టు అగ్రనాయకురాలు అరుణ హతం
మావోయిస్టు వారోత్సవాల సమయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలం మాదినమల్లు అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ఇప్పటికే ధృవీకరించాయి. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు, అరుణ కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవల ఈస్ట్‌జోన్‌కు వచ్చిన అరుణ గతకొంత కాలంగా విశాఖ మన్యంలో పార్టీ కార్యకలాపాలను …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అవినీతి, భూకబ్జాదారులు మానుకొ లేదంటే కిడారి గతే
ఏపీలో ఎన్నికలవేళ గుంటూరు జిల్లా పల్నాడులో మావోల పేరుతో లేఖలు కలకలంరేపాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, దాచేపల్లి ఎంపీపీ నవకుమార్, టీడీపీ నేతలు మునగ నిమ్మయ్య, తంగెళ్ల శ్రీనివాసరావు, పగడాల భాస్కర్‌లను హెచ్చరిస్తూ లేఖలు రాశారు. అవినీతి, భూకబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. కిడారి సర్వేశ్వర రావుకు పట్టిన గతే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుకు పడుతుందని …
Read More »