ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులపై ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన ప్రశ్నలపై మంత్రి హరీష్ సమాధానమిచ్చారు.ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం కింద మునుగోడులో 10,270.. నల్లగొండలో 24,468… నకిరెకల్లో 62476.. తుంగతుర్తిలో 2784 ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు మంత్రి వివరించారు. కాంగ్రెస్ హయంలో పథకం పనులు నిర్లక్ష్యంగా జరిగాయన్నారు. దిండి, పాలమూరు రంగారెడ్డి …
Read More »ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై మంత్రి హరీష్ ఫైర్
తెలంగాణ టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు.ఇవాళ శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరసన తెలుపడాన్ని మంత్రి హరీష్‌రావు తప్పుబట్టారు. సభలో ఏదైన ఒక విషయం మీద నిరసన వ్యక్తం చేయాలనుకున్నప్పుడు ఫ్లోర్ లీడర్ కానీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కానీ నిరసన వ్యక్తం చేస్తారు. వీరిద్దరూ లేనప్పుడు ఉపనాయకుడు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటదని తెలిపారు. కాంగ్రెస్ ఉపనాయకుడు …
Read More »14 తేదిన మేము సిద్ధం ..మీకు దమ్ముందా..మంత్రి హరీష్ సవాల్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొద్దిరోజులుగా పలు విషయాలపై అర్ధవంతంగా చర్చ జరుగుతుంది తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ప్రజా పంపిణీ వ్యవస్థ పై ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు అనవసర ఆరోపణలు చేశారు .దీనికి సమాధానంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజాపంపిణి వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థపై చర్చించాలనుకుంటే.. మీ …
Read More »అధికారులను పరుగులు పెట్టి౦చిన మంత్రి హరీష్… ఎందుకో తెలుసా…?
తెలంగాణ రాష్టంలో నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల వద్ద ఉన్న ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులను నీటి పారుదల శాఖ మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు నేరుగా మంత్రి హరీష్ ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. మంత్రి హరీశ్ రావు వచ్చిన సమాచారం అందుకున్న ఉన్నత అధికారులు, ఇంజనీర్లు ప్రాజెక్టు వద్దకు పరుగులు తీశారు. మంత్రి హరీశ్ వెంట …
Read More »