తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సాంప్రదాయేతర ఇంధన వనరులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో సౌరవిద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. 2017 -18 నాటికి 3,600 మెగావాట్లు, 2018-19 నాటికి 3,894 మెగావాట్లు, 2019-20 నాటికి 3,943 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కీలక …
Read More »