టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశంసలు కురిపించింది. తనలో కోహ్లీ ఎంతో స్ఫూర్తిని నింపాడని ఆమె తెలిపింది. తాను ఇంత గొప్పగా రాణించడానికి కారణం కోహ్లీనే అని చెప్పింది. సీఎన్ఎన్-న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ – 2017లో మిథాలీ స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. మన దేశంలో …
Read More »మిథాలీ రాజ్ కు ఆ కోరిక ఉందంట…మరి ఎవరు పిలుస్తారో..
సినీ స్టార్ అనగానే ఆ కిక్కే వేరు. అందుకే చాలామంది వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటారు. ఇప్పటికే పలువురు స్పోర్ట్ స్టార్స్ వెండితెరపై తళుక్కుమని మెరిశారు. తాజాగా ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అవకాశం దొరికినప్పుడల్లా కెమేరాలకు గ్లామర్ ఫోజులిస్తున్నారు. ఐతే ఈ గ్లామర్ ఫోటోలివ్వడం వెనుక సినిమాల్లో నటించాలనే కోర్కె వుందని ఆమె ఇప్పటివరకూ చెప్పలేదు కానీ ఫోటోలను చూసిన వారు మాత్రం ఆమె ఖచ్చితంగా …
Read More »మిథాలీ హీరోయిన్‌గా …?
ఇండియన్ మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా పలు సంచలనాలను సృష్టించిన, సృష్టిస్తున్న మిథాలీ రాజ్ లేటెస్ట్ ఫొటోలను చూసిన ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మిథాలీ ఏమైనా హీరోయిన్‌గా ట్రై చేస్తుందా ఏంటి? అనేంత ఆశ్చర్యపోయేలా ఆమె ఫొటోషూట్ ఫొటోలు నెట్‌లో సంచరిస్తున్నాయి. అలాగే ఈ మధ్య ఆమె సినీ సెలబ్రిటీలతో ఎక్కువగా కనిపించడంతో, నిజంగానే హీరోయిన్‌గా ట్రై చేస్తుందేమో అని అంతా భావిస్తున్నారు. అయితే ఈ ఫొటో షూట్ చేసింది …
Read More »మిథాలీ రాజ్ గ్లామరస్ ఎటాక్..!
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ గతంలో ఒకసారి ఫ్రెండ్స్‌తో సరదాగా దిగిన ఓ పర్సనల్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. మహిళా క్రికెట్‌లో ఆమె ఓ సంచలనం.. ఆమెను క్రికెటర్‌గా ఆరాధించేవారు కోట్లాది మంది వున్నారు. తృటిలో ప్రపంచ కప్ మిస్సయ్యిందిగానీ, లేకపోతే మిథాలీ రాజ్ ఇప్పటి ఫాలోయింగ్‌కి పదింతల ఫాలోయింగ్ సంపాదించుకుని వుండేదనే విషయం …
Read More »క్రికెట్ పాలిటిక్స్.. తన లవ్ ఫెయిల్యూర్స్ పై మిథాలీ రాజ్ సంచలనం..!
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలిరాజ్.. క్రికెట్ వెనుక జరిగే రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మిథాలీ రాజ్ మాట్లాడుతూ క్రికెట్ ప్రతిభ ఉంటే చాలా అవకాశాలు వస్తాయని పలువురు చెబుతుంటాని.. అయితే అది వాస్తవం కాదని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ వచ్చిన తరువాత వర్థమాన క్రికెటర్లకు అవకాశాలు పెరిగాయని, ప్రతిభ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని సీనియర్లు, …
Read More »