నీరే ప్రాణాధారం..ఆ నీటికి మూలాధారం మొక్క. భవితరాలకి మంచి భవిష్యత్ అందించాలంటే పచ్చదనాన్ని పరిరక్షించాలి, పెంపొందించాలి. హరిత తెలంగాణను ఆవిష్కరించాలి. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు అందరిని హరితహారంలో భాగస్వామ్యం చేసేందుకు *మూడు మొక్కలు నాటండి మరో ముగ్గురిని మూడు మొక్కలు నాటేందుకు పిలవండి అనే నినాదంతో*గ్రీన్ ఛాలెంజ్* ను మొదలుపెట్టారు. ఈ గ్రీన్ ఛాలెంజ్లో ఇపుడు ఉప ముఖ్యమంత్రి …
Read More »వరంగల్ నగరాన్ని పొల్యూషన్ లెస్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
గ్రేటర్ వరంగల్ నగరాన్ని పొల్యూషన్ లెస్ నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.ఈ రోజు వరంగల్ మహానగరపాలక సంస్థ ఆద్వర్యంలో నగరంలోని చారిత్రక ప్రదేశాల్లో స్మార్ట్ బైక్ సైకిల్ ర్యాలీ జరిగింది.ఈ కార్యక్రమంలో మేయర్ నరేందర్ పాల్గొని సైకిల్ నడిపారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు,ప్రభుత్వ అధికారులు,ప్రజలు పాల్గొన్నారని,ఈ నగరంలో కాలుష్య నివారణపై అవగాహణ కల్పించడం కోసం ఈకార్యక్రమం నిర్వహించడం జరిగిందని …
Read More »సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాస్యం
ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయి..ఆయా నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు అప్లై చేసుకున్న వారికి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఆర్థిక సాయానికి సంబంధించి చెక్‌లు ప్రభుత్వం అందజేస్తుంది. see also :మంత్రి కేటీఆర్ అన్నదాంట్లో తప్పు లేదు.. ఈ క్రమంలో …
Read More »