Home / Tag Archives: movie nagar (page 13)

Tag Archives: movie nagar

నిర్మాతతో గొడవపై రవితేజ క్లారిటీ..

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా  సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శరత్ మండవ డైరెక్షన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. అయితే ఈ చిత్రం నిర్మాతతో ఉన్న గొడవల వల్లే రామారావు ఆన్ డ్యూటీ మూవీ విడుదల పలుమార్లు వాయిదా పడిందన్న వార్తలపై హీరో రవితేజ స్పందించాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా  ఓ ఇంటర్వ్యూలో …

Read More »

ఐష్ మళ్లీ నెల తప్పిందా…?

 బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ న‌టి.. హాటెస్ట్ బ్యూటీ ఐశ్వ‌ర్య‌రాయ్ మ‌ళ్లీ ప్రెగ్నెంట్ అయిన‌ట్లు ఆన్‌లైన్‌లో వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇటీవ‌ల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఐశ్వ‌ర్య రాయ్ క‌నిపించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కావ‌డంతో అంద‌రిలో ఈ డౌట్ మొద‌లైంది. ఆమె భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్‌, కుమార్తె ఆరాధ్య‌తో క‌లిసి ఐశ్వ‌ర్య ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించింది. ఓవ‌ర్ సైజ్ ఉన్న‌ బ్లాక్ దుస్తుల్లో ఐశ్వ‌ర్య త‌న కుమార్తెను ప‌ట్టుకుని …

Read More »

హీరో ఉదయ్ శంకర్ గొప్ప మనస్సు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు ఉదయ్  తన జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దినేష్ చౌదరి గారితో కల్సి తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు గారు ,పువ్వాడ అజయ్ గారిని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రంలోని వరద సహాయ చర్యల కొరకు 2లక్షల రూపాయిలు విరాళంగా …

Read More »

దర్శకుడు మణిరత్నం కి   కరోనా

లెజెండరీ దర్శకుడు మణిరత్నం   కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  అయితే కంగారు పడాల్సిన పనిలేదని, కోవిడ్ 19 పాజిటివ్ అని తెలిసిన వెంటనే, ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారని కోలీవుడ్ సమాచారం. మణిరత్నానికి ప్రస్తుతం అనభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. తమిళంతో పాటు ఆయనకు దక్షిణాదిన మిగిలిన భాషల్లో కూడా ఆయనకి చాలా మంది అభిమానులున్నారు. తెలుగులో ఆయన …

Read More »

నిర్మాత బన్నీవాసుకి తప్పిన పెను ప్రమాదం

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బన్నీవాసు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏపీలో ప.గో జిల్లా పాలకొల్లులోని బాడవ గ్రామంలో వరద బాధితులను జనసేన కార్యకర్తలతో కలిసి ఆయన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈక్రమంలోనే పడవ వరద ప్రవాహానికి కొబ్బరిచెట్టుకు ఢీకొని విరిగిపోయింది. వాసుతోపాటు మిగతావారు నీటిలో పడిపోయారు. పడవ నడిపేవారు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ‘అదృష్టం బాగుండి అందరం బయటపడ్డాం’ అని బన్నీవాసు అన్నారు.

Read More »

రామ్ గోపాల్ వర్మకు గట్టి షాక్

 ఎప్పుడు వివాదాల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గట్టి షాక్ తగిలింది. వర్మ  రూపొందించిన లడ్కీ సినిమా ప్రదర్శనపై కోర్టు స్టే విధించింది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో వర్మ నిర్మించిన ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ నిర్మాత కె. శేఖర్ రాజు నాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్న వర్మ ఎప్పటికప్పుడు దాటవేస్తూ, తప్పించుకుంటున్నాడని వివరించాడు. విచారించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat