ఏపీలో స్థానిక ఎన్నికల సమరం మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, నెలరోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్ట్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జగన్ సర్కార్ 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సమాయాత్తం అవుతోంది. గత 9 నెలలుగా రోజుకో ఆరోపణతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నామని, ఇక మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామని ఇప్పటి నుంచే …
Read More »