భర్త అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని పెళ్లి అయిన కొన్ని రోజులకే అతడ్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది భార్య. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కక్ష పెంచుకున్న భర్త తమకు పెళ్లి చేసిన వ్యక్తిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కొడవలి తీసుకొని అతని ఇంటికి వెళ్లాడు. సమయానికి ఆయన లేకపోవడంతో నిండు గర్భిణి అయిన ఆ వ్యక్తి భార్యను చంపేశాడు. కిరాతకమైన ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో …
Read More »అనంతపురంలో రగిలిన ఫ్యాక్షన్..వేటకొడవళ్లతో దాడి..!
రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు తగ్గాయి అనుకుంటున్న తరుణంలో మళ్లి మొదలు పెట్టినారు. తాజాగా అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ముఠా కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తిప్పేపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డిపై ప్రత్యర్ధులు వేటకొడవళ్లతో దాడి చేశారు. గ్రామంలో లక్ష్మినారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఇరవై ఏళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. లక్ష్మినారాయణ రెడ్డిని రామకృష్ణారెడ్డి వర్గం నాలుగేళ్ళ కిందట హత్య చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు గోపాల్ రెడ్డిపై …
Read More »పత్తికొండలో కలకలం…కత్తులతో పోడిచి..కాలువలోకి… కేఈ శ్యాంబాబు ఆసుపత్రి వద్దకు
కర్నూల్ జిల్లా పత్తికొండలో మరోసారి కలకలం రేగింది. హోసూరు సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఘటనతో అటు ప్రజలు, పోలీసులు ఉలిక్కి పడ్డారు. గ్రామానికి చెందిన నెట్టెప్ప అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. క్షతగాత్రున్ని బంధువులు హుటాహుటిన పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే బాధితుడు చేప్పిన వివరాల ఇలా ఉన్నాయి. గ్రామంలోని వాగు సమీపంలో …
Read More »రాత్రి 10 గంటల సమయంలో…అమ్మాయి కోసం
ప్రియురాలు మాట్లాడటం లేదన్న కోపంతో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడిచేసి గాయపర్చాడు. బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని భద్రాక్ జిల్లా బగానా గ్రామానికి చెందిన కమల కాంత్ నాయక్ (23), అదే జిల్లాలోని సుందర్‌పూర్ గ్రామానికి చెందిన రింకీరాణి (20) రెండేళ్లుగా స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ, కంపెనీ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. వారి మద్య ఏర్పడిన …
Read More »