అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదం ఫై హీరో నాగార్జున స్పందించారు. షూటింగ్ స్పాట్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల వలన షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలయ్యాయని.. ప్రమాద తీవ్రత తక్కువగానే ఉన్న సమయంలో అక్కడున్నవారంతా సురక్షితంగా బయటకు వచ్చేసారని చెప్పారు. మంటలు క్రమంగా పెద్దవి కావడంతో అక్కడున్న మనం చిత్రానికి సంబంధించిన సెట్ పూర్తిగా ధ్వంసం అయ్యిందని చెప్పారు. ఇక నాన్నగారి గుర్తుగా …
Read More »