నల్లగొండ పట్టణాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాభివృద్ధి కి నిధుల వర్షం కురిపించారు. చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో పట్టణంలో రోడ్ల విస్తరణ చేపట్టాలంటూ ఆయన ఆదేశించిన నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.డిసెంబర్ చివరి వారంలో వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖామంత్రికే టి రామారావు లుజిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి …
Read More »తెలంగాణను దోచుకునేందుకు గుజరాత్ పాలకులు కుట్రలు
తెలంగాణను దోచుకునేందుకు గుజరాత్ పాలకులు కుట్రలు పన్నుతున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేసి వ్యవసాయ చట్టాలకు మెలికపెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. నల్లగొండ టౌన్ ఆర్జాల బావి ఐకేపీ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రైతుల కోసం …
Read More »