తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాస్ హీరో గోపీచంద్ కొత్త చిత్రాన్ని ఇటీవలే ప్రకటించాడు. ‘గోపిచంద్ 30’గా తెరకెక్కనున్న ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటించనుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీవాస్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న దీనికి సంబంధించిన నటీ నటుల …
Read More »ఎన్ని దినాలు అయింది నిన్ను చూసి? ఒక్కసారి నిన్ను చూడంగానే దిల్ ఖుష్ అయ్యింది..
నభా నటేష్.. ఈ పేరు వింటే ఒక్కప్పుడు ఎవరికైనా ఒక మామోలు హీరోయిన్ గా పరిచయం. కాని ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరు చెబితే అందరికి టక్కున గుర్తొచ్చేది ఇస్మార్ట్ శంకర్.. ఈ చిత్రంలో తాను చేసిన పాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. హీరో రామ్ సరికొత్త యాసలో మాట్లాడుతున్న బాషనే ఈ సినిమాకు హైలెట్ అని …
Read More »