ఇప్పటికే అనేక విభాగాల్లో జాతీయస్థాయి గుర్తింపును పొందడంతోపాటు అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు తాజాగా మరో ఐదు అవార్డులు వచ్చాయి. ఓ ప్రైవేటు సంస్థ ఒడిశాలోని భువనేశ్వర్‌లో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన జాతీయ సెమినార్ సందర్భంగా ‘టెక్నాలజీ సభ అవార్డ్స్–2020’ను ప్రదానం చేశారు. ఇందులో ఏపీ పోలీసులకు ఐదు జాతీయ అవార్డులు లభించాయి. సాంకేతికపరంగా వివిధ అంశాల్లో చూపిన ప్రతిభకుగాను ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు ఈ అవార్డులు దక్కాయి. …
Read More »జాతీయ అవార్డుల జాబితా ఇదే..
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2కు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీల్లో బాహుబలి-2 అవార్డులు దక్కించుకుంది. 65వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ఇవాళ శేఖర్ కపూర్ విడుదల చేశారు . ఇదీ జాతీయ అవార్డుల జాబితా.. దాదా సాహెల్ ఫాల్కె అవార్డు: వినోద్ ఖన్నా బెస్ట్ యాక్టర్: రిద్ధీ సేన్, నగర్ కిర్టాన్ స్ట్ యాక్ట్రెస్: …
Read More »తెలుగు సినిమా ఎందుకు వెనకబడింది..?
మన దేశంలో సినిమా ప్రస్థానం వందేళ్ళ క్రితం ఆరంభం అయ్యింది. తెలుగులో సినిమాల నిర్మాణం 81 ఏళ్ళ క్రితం ఊపిరిపోసుకుంది. ఇన్నాళ్ళ కాలంలో జాతీయస్థాయిలో తెలుగు సినిమా మరే ప్రాంతీయ సినిమా సాధించనంత అద్భుత ప్రగతిని సాధించింది. అన్నింటినీ మించి హిందీ తర్వాత రెండో భారీ సినిమా పరిశ్రమగా అవతరించడమేకాక, సినిమాల సంఖ్యాపరంగా కూడా తెలుగు సినిమా జాతీయస్థాయిలో రెండో స్థానాన్ని సాధించింది. అయితే భారీ బడ్జెట్‌లు, సినిమాల సంఖ్య, …
Read More »