ఉపాధి కోసం ఊరు వదిలి వలసలు వెళ్లడం& ఉపాధి లేక కార్మికులు ఉరితాళ్లను ఆశ్రయించడం సిరిసిల్ల గత చరిత్ర. కార్మికులు చేతినిండా పనితో ఉక్కిరి బిక్కిరి కావడం& ఉపాధి కోసం ఈ ప్రాంతానికే వలసలు రావడం సిరిసిల్ల ప్రస్తుత పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిత్యం ఒడుదుడుకుల్లో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గత మూడేళ్లుగా ప్రభు త్వం చేయూతనిస్తుండగా, కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ బాసటగా నిలుస్తున్నది. …
Read More »