కాజల్ అగర్వాల్ ఒకవైపు అందంతో మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న చందమామ.యంగ్ హీరోల పక్కన నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్రమక్రమంగా స్టార్ హీరోల పక్కన నటించే స్థాయికి ఎదిగి స్టార్ హీరోయిన్ పొజిషన్ కు ఎదిగింది. అయితే అమ్మడు టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజ కు బిగ్ షాకిచ్చింది .ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్తగా వస్తున్నా చిత్రంలో రవితేజ హీరోగా …
Read More »హీరో వెంకీకి తప్పని.. ఇద్దరు పిల్లల తల్లి వేధింపులు..!!
టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌ను ఓ ఇద్దరు పిల్లల తల్లి వేధిస్తోంది. దీనికంతటికి కారణం ప్రముఖ దర్శకుడు తేజనే. ఇంతకీ దర్శకుడు తేజకు, వెంకటేశ్‌కు ఇద్దరు పిల్లల తల్లితో ఉన్న సంబంధం ఏమిటి..? అన్న అంశంపై ఓ లుక్కేద్దాం. గురు సినిమా హిట్‌తో నటుడు వెంకటేష్, నేనే రాజు.. నేనే మంత్రి సినిమాతో దర్శకుడు తేజ ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ …
Read More »అన్నతో చేయడానికి ఎలాంటి ఇబ్బంది పడలేదు…సెక్స్ చాల ముఖ్యం.. అది అవసరం
ప్రస్తుతం షకీలా అనే పేరు తెలియని వారు ఉండరు..ఆమె పేరు వీంటే అందరికీ గుర్తొచ్చేది శృంగార చిత్రాలే. ఇండియన్ సినీ పరిశ్రమలో వెండితెరపై శృంగార దేవతగా నీరాజనాలు అందుకున్న ఆమె అప్పట్లో ఓ సంచలనం. షకీలా సినిమాలకు కూడ ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారంటే అతిసూయోక్తి లేదు. అయితే తాజాగా చాలా గ్యాప్ తర్వాత షకీలా ‘శీలవతి’ అనే చిత్రంతో మళ్లీ ఏంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యలో కొన్ని …
Read More »శృంగారతార షకీలా ‘శీలవతి’ కొత్త చిత్రం
శృంగారతార షకీలా ‘శీలవతి’ అనే కొత్త చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం నాడు ‘శీలవతి’ మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ”మా హీరోయిన్ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని …
Read More »ఆ ఇద్దరికీ రాజమౌళి డెడ్‌లైన్..!!
భారీ బడ్జెట్‌తో.. భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి ఇచ్చిన కిక్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న రాజమౌళి తన తండ్రి చెప్పిన స్టోరీ లైన్‌ను స్ర్కిప్ట్‌గా మార్చే పనిలో మునిగితేలుతున్నాడట. అందుకు సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తైందని సమాచారం. దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు డెడ్‌లైన్ విధించారట. అయితే, ఎన్టీఆర్ రామ్‌చరణ్‌లతో రాజమౌళి ఓ చిత్రం తెరకెక్కించేందుకు ఇప్పట్నుంచే …
Read More »ఎన్టీఆర్ ఓ మంచి పని చేశాడట..!
అవును మీరు చదివింది నిజమే.. ఎన్టీఆర్ ఓ మంచి పని చేశాడట. అయితే, ఎన్టీఆర్ చేసిన ఈ మంచి పనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తోపాటు.. మరో హీరో ఫ్యాన్స్ కూడా ఫుల్ కుషీలో ఉన్నారు. దీంతో తెలుగు సినీ ఇండస్ర్టీ కూడా ఫుల్ హ్యాప్పీలో ఉంది. ఇంతకీ అందరూ అలా హ్యాప్పీలా ఉండేలా ఎన్టీఆర్ ఏం చేశాడనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా.. అసలు విషయానికొస్తే.. వక్కంత వంశీ డైరెక్టర్‌గా.. స్టైలష్ …
Read More »ప్రముఖ హీరోతో రాజశేఖర్ కూతురు రొమాన్స్..!!
తెలుగు సినీ ఇండస్ర్టీలో తండ్రి వారసత్వంతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఒక్కరే. ఆమెనే మెగా డాటర్ నిహారిక. ఇదే జాబితాలో తాను ఉంటానంటోంది హీరో రాజశేఖర్ కూతురు శివాని. నిహారిక కన్నా తానేమి తక్కువ కాదంటూ పోటీ ఇచ్చేందుకు రెడీ అంటోంది శివాని. అయితే, నిజానికి తన తనయని ఇంతకు ముందే టాలీవుడ్‌కు పరిచయం చేయాలనుకున్నాడు రాజశేఖర్. కానీ, ఓ వైపు ఆర్థిక సమస్యలు, మరో వైపు తన కెరియర్ …
Read More »త్రివిక్రమ్‌ని మోసం చేసిన తారక్..!
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మూవీకి ఇటీవలే పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు. జైలవకుశ తర్వాత తారక్ ఈ సినిమా చేస్తుండటం, త్రివిక్రమ్‌తో ఆయనకు ఇది తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. స్వయంగా పవన్ కల్యాణ్ ఈ సబ్జెక్ట్ ఎన్టీఆర్‌కు నప్పుతుందని చెప్పడంతో షూటింగ్ మొదలు కావడానికి ముందే హైప్స్ పెరిగిపోయాయి. బిగ్ బాస్ సక్సెస్‌తో రెమ్యూనరేషన్ పెంచిన ఈ యంగ్ హీరో త్రివిక్రమ్ సినిమా కోసం …
Read More »‘అత్తారింటికి దారేది’లో అత్త పాత్ర కంటే కూడా పవర్ ఫుల్ పాత్రని ఎన్టీఆర్ కోసం అమెను
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో ఒకప్పటి హీరోయిన్ అయిన నదియను తీసుకువచ్చి, పవన్‌కళ్యాన్‌కి అత్తను చేశారు. దర్శకుడు ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఆ సినిమాలో నదియకు చాలా పవర్ ఫుల్ పాత్రని ఇచ్చి, ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడిదే తరహాలో త్వరలో ఎన్టీఆర్‌తో చేయబోయే చిత్రంలో కూడా మరో ఓల్డ్ హీరోయిన్‌ని తీసుకురాబోతున్నారనే వార్తలు తాజాగా టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ‘నిన్నేపెళ్లాడతా’ …
Read More »