తెలుగులో యాంకర్స్ చాలా మంది ఉన్నా శ్రీముఖి రూటే సపరేటు.చాలా చలాకీగా ఉంటుంది శ్రీముఖి.తన యాంకరింగ్‌తో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. శ్రీముఖికి ఉన్నా ఫాలోవర్స్ మరో యంకర్‌కి లేరు. శ్రీముఖి బుల్లితెరపై గ్లామర్ చూపించటానికి వెనకాడదు. అయితే తాజాగా శ్రీముఖి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా టాటూ వేయించుకున్నానంటూ.. దానిని చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ అరబిక్ కొటేషన్ ను అదే భాషలో టాటూ గా వేయించుకుంది. …
Read More »