‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల్లో విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది నివేదా పెతురాజ్. తాజాగా మరో విభిన్నమైన పాత్రలో ఆమె కనిపించబోతున్నది. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. ఈ సినిమాలో నివేదా పెతురాజ్ కీలక పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో ఆమె పాల్గొంటోంది. నిర్మాత మాట్లాడుతూ ‘సామాజిక …
Read More »