ఏప్రిల్ 9న భారీ అంచనాలతో విడుదలైన వకీల్ సాబ్ చిత్రం కరోనా సమయంలోనూ మంచి కలెక్షన్స్ సాధించింది. తొలి నాలుగు రోజులు అయితే సింపుల్‌గా బాక్సాఫీస్‌ను కుమ్మేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఆ తర్వాత మాత్రం సినిమా దూకుడు తగ్గిపోయింది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ చిన్న …
Read More »