భార్యను అనుమానించి, కొట్టానన్న పశ్చాత్తాపంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ భర్త అతి భయంకరమైన బ్లాక్ మాంబా పాముతో కాటేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా పాము కాటేస్తున్న సమయంలో వీడియో తీసి దానిని సోషల్‌మీడియాలో లైవ్ స్ట్రీమ్ ఇచ్చాడు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. రష్యాకి చెందిన అర్స్‌లాన్ వాలీవ్ అనే వ్యక్తి స్థానిక జూలో పనిచేస్తుంటాడు. కొంతకాలంగా తన భార్య ఇకాటెరినా మరొకరి స్నేహంగా ఉండటంతో ఆమెని అనుమానించాడు. …
Read More »