తెలంగాణ కేబినెట్ విస్తరణలో సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావుకు మంత్రిగా అవకాశం దక్కింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రెండవ సారి రాష్ట్రమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత హరీష్ రావు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేటీఆర్ వేదికమీదకు రాగానే జై కేటీఆర్ అంటూ కార్యకర్తలు, నేతల నినాదాలతో రాజ్‌భవన్ దద్దరిల్లింది.నూతన గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ …
Read More »తెలంగాణ కేబినెట్ విస్తరణ..కొత్తగా ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..!
సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కొత్తగా ఆరుగురికి అవకాశం దక్కింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో నూతన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నూతన …
Read More »