ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. వర్షం పడటంతో శ్రీలంక 47.4 ఓవర్లలో 220/9 రన్స్ చేసింది. DLS ప్రకారం రెండో ఇన్నింగ్స్ ను 43 ఓవర్లకు కుదించారు. 216 పరుగులను లక్ష్యంగా పెట్టారు. అయితే శ్రీలంక బౌలర్లు రాణించడంతో ఆస్ట్రేలియా 37.1 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా మొదటి వన్డేలో ఆస్ట్రేలియా గెలిచింది. మరో 3 వన్డేలు మిగిలి ఉన్నాయి.
Read More »బ్రేకింగ్..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రద్దు !
ఐపీఎల్ రద్దు అయిందని వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఇండియా సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ కూడా రద్దు అయినట్టు తెలిసింది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ కూడా రద్దు అయ్యింది. మూడు వన్డేలలో భాగంగా నిన్న మొదటి మ్యాచ్ జరగగా ఆసీస్ విజయం సాధించింది. ఇందులో భాగంగా జరగాల్సిన రెండు మ్యాచ్ లు క్యాన్సిల్ అయ్యాయి. …
Read More »బ్రేకింగ్ న్యూస్..రద్దయిన భారత్-సౌతాఫ్రికా వన్డే సిరీస్ !
ఐపీఎల్ రద్దు అయ్యిందని చెప్పి కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే క్రికెట్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సౌతాఫ్రికా ఇండియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రద్దు చేయడం జరిగింది. కరోనా వైరస్ భాదితులు ఎక్కువ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న ధర్మశాల వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక మిగతా రెండు మ్యాచ్ …
Read More »ఇండియా టూర్ కు కంగారులు రెడీ.. న్యూ ఇయర్ సిరీస్ !
వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఇందులో మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. అయితే తాజాగా ఇండియా టూర్ కు ఆస్ట్రేలియా బోర్డు జట్టుని ప్రకటించింది. అయితే సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఫుల్ ఫామ్ లో ఉందని చెప్పాలి. మరోపక్క ఇండియా విషయానికి వస్తే ప్రస్థితి ఎలా ఉందో యావత్ ప్రపంచం గమనిస్తూనే ఉంది. ఇక ఆస్ట్రేలియా జట్టు వివరాల్లోకి వెళ్తే..ఆరోన్ ఫించ్ (C), డేవిడ్ …
Read More »నేడే ఆఖరి పోరు..అందరి దృష్టి అతడిపైనే..?
సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ సిరీస్ పై కన్నేసింది. మూడు వన్డేల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ ఆడనుంది. అయితే టీమిండియా మంచి జోరు మీద ఉందని చెప్పాలి. ఇప్పటికే టీ20 సిరీస్ కైవశం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డేల్లో కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే వారి పరువు దక్కించుకోవడానికి కనీసం ఈ మ్యాచ్ ఐన గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు. టీమిండియా కు …
Read More »