Home / Tag Archives: one day

Tag Archives: one day

ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌కు టీమిండియా ప్రకటన

 ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్ కోసం టీమిండియాను ప్ర‌క‌టించింది బీసీసీఐ. సూర్య‌కుమార్ యాద‌వ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ల‌కు తొలిసారి వ‌న్డే టీమ్‌లో చోటు ద‌క్కింది. ఆడిన తొలి టీ20 ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచ‌రీతో మెరిసిన సూర్య‌కుమార్ ఇక వ‌న్డేల్లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడు. పేస్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ వ‌న్డే టీమ్‌లోకి తిరిగొచ్చాడు. ష‌మి, ర‌వీంద్ర జ‌డేజా ఇంకా గాయాల నుంచి కోలుకుంటుండ‌టంతో వాళ్ల పేర్ల‌ను ప‌రిశీలించ‌లేదు. ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌లో టీమ్‌లో …

Read More »

రాజకీయాల్లోకి సౌరవ్ గంగూలీ..?

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని గద్దె దించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్న బీజేపీ నాయకత్వం.. ఆమెకు ధీటైన వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ సరైన వ్యక్తి అని భావిస్తూ ప్రయత్నాలు వేగవంతం చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అటు దాదా కూడా “ఏం జరుగుతుందో చూద్దాం. నా జీవితం గతంలో ఎన్నో అనూహ్య మలుపులు తీసుకుంది’ అని అన్నాడు తప్ప రాజకీయాల్లోకి …

Read More »

డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ

తొలిసారిగా టెస్టుల్లో ఓపెన‌ర్‌గా ప్ర‌మోష‌న్ పొందిన హిట్ మ్యాన్  రోహిత్ శ‌ర్మ త‌న త‌డాఖా చూపిస్తున్నాడు. వ‌చ్చిన అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సిరీస్‌లో రెండు శ‌త‌కాలు బాదిన రోహిత్ మూడో టెస్ట్‌లో మ‌రో సెంచ‌రీ చేశాడు. అయితే వ‌న్డేల్లో మూడు డ‌బుల్ సెంచ‌రీల‌తో మోత మోగించిన రోహిత్ టెస్టుల్లోను తొలి ద్విశ‌త‌కం న‌మోదు చేసాడు. ఇదే ఆయ‌నకి టెస్టుల్లో అత్యుత్త‌మ స్కోరు. ఒక‌వైపు వికెట్స్ ప‌డుతున్న‌ప్ప‌టికి ఎంతో …

Read More »

సీఎం చంద్ర‌బాబు ఒక్క రోజు ఖ‌ర్చు ఎంతో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అడుగు తీసి.. అడుగు వేస్తే చాలు ప్ర‌త్యేక విమానాల్లో విహ‌రిస్తారు. మీటింగు పెట్టినా.. రివ్యూ చేసినా అంతా ఫైవ్ స్టార్ రేంజ్‌లోనే ఉంటుంది. లోటు బ‌డ్జెట్‌తో విల‌విల‌లాడే పేద రాష్ట్ర ముఖ్య‌మంత్రిన‌ని మ‌రిచిపోయి దుబారా చేస్తూనే ఉంటారు. సీఎం చంద్ర‌బాబు చేస్తున్న దుబారా ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకారానికి వెళ్లిన‌ప్పుడు చంద్ర‌బాబు పెట్టిన ఖ‌ర్చు చూసి …

Read More »