కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది. దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారు. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి …
Read More »ఏబీవీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కేంద్రం… వణికిపోతున్న ఎల్లో బ్యాచ్..!
ప్రవర్తనా నియమాల ఉల్లంఘించినందుకు ఏపీ ఇంటలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జగన్ సర్కార్ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏబీవీ అవినీతి వ్యవహారాలు బయటపడడంతో జగన్ సర్కార్ ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద ఆయన్ని సస్పెండ్ చేసినట్లు ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా టీడీపీ హయాంలో చంద్రబాబు ఏరికోరి తన …
Read More »సీఎం జగన్ కీలక ఆదేశాలు..ఏసీబీ భారీ స్కెచ్.. హిట్‌లిస్ట్ రెడీ..వారం రోజుల్లో వరుస దాడులు..!
ఏపీలో అవినీతిరహిత పాలన అందించేందుకు సీఎం జగన్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఏపీలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతిని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని..ఆఖరికి మంత్రులు సైతం అవినీతికి పాల్పడితే నిర్థాక్షిణ్యంగా తొలగించి కఠిన చర్యలు తీసుకుంటామని తొలి కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ హెచ్చరించారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం, వెలిగొండ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో …
Read More »జనసేనాని టూర్‌లో టీడీపీ నేతలు..!
వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ గత కొద్ది రోజులగా చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం అమరావతిలోనే రాజధాని అని స్పష్టం చేసినా..బాబు మాత్రం ఇంకా రాజధానిపై రైతులను రెచ్చగొట్టే పనిలోనే ఉన్నాడు. ఇక ఏపీ .బీజేపీ నేతలు కూడా మొదట్లో కాస్త రాజధానిపై హడావుడి చేశారు…ముఖ్యంగా చంద్రబాబుకు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అమరావతిలో పర్యటించి …
Read More »