నిత్యం కార్య కర్తలకు అందుబాటులో ఉంటూ మెదక్ జిల్లాలో టీ ఆర్ ఎస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెరాస జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి లభించిన తరువాత తొలిసారిగా మెదక్ వచ్చిన ఆమెకు జిల్లా సరిహద్దు లోని కాళ్ళ కల్ దగ్గర నుంచి మెదక్ పట్టణం వరకు పార్టీ నాయకులు, …
Read More »డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి ఉదారత …
తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని చంపాపేట్‌లోని సామ నరసింహరెడ్డి గార్డెన్‌లో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1111 మంది గర్భిణి స్త్రీలకు సామూహిక సీమంత వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. గర్భిణిలకు పోషకాహారం అందించేందుకు ఆరోగ్యలక్ష్మీ పథకం అమలు చేస్తున్నామని నాయిని ఆమె …
Read More »