కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 370 ఆర్టికల్‌ను రద్దు చేయడమే కాకుండా జమ్ము కశ్మర్ రాష్ట్రాన్ని కశ్మీర్, లడఖ్ ప్రాంతాలుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మోదీ సర్కార్ ప్రకటించడాన్ని దాయాది పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. చైనా సహకారంతో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో చర్చించేలా చేసిన పాకిస్తాన్‌కు యుఎన్‌వో దేశాల నుంచి చుక్కెదురు అయింది. …
Read More »