యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకూ వైద్య నిపుణులు ఏ విధమైన మందు కనుగొనలేకపోయారు. అయితే అందుబాటులో ఉన్న మందుల ద్వారానే నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ కరోనా వైరస్‌కు పారాసిట్మల్ మాత్ర సరిపోతుందని, కరోనా వస్తే మనుషులు కచ్చితంగా చనిపోరని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం వాస్తవమే అయినా టీడీపీ జనసేన శ్రేణులు, ముఖ్యంగా చదువుకోని చాలామంది …
Read More »