Home / Tag Archives: paritala sriram

Tag Archives: paritala sriram

TDP నేత పరిటాల శ్రీరామ్ కి కరోనా

ఏపీలో అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల తల్లి సునీతతో కలసి ధర్మవరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను కలసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలుంటే టెస్టులు చేసుకోవాలని శ్రీరామ్ సూచించారు.

Read More »

పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌పై చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు పరిటాల శ్రీరామ్ ముష్టికోవెల గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో తనపై దాడి చేశారంటూ ముష్టికోవెల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బత్తిన వెంకటరాముడు వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరామ్‌తో పాటు ముష్టికోవెల …

Read More »

వైయస్ఆర్‌పై పరిటాల శ్రీరామ్‌ కండకావరం.. కేసు నమోదు..!

టీడీపీ మాజీమంత్రి పరిటాల సునీత కుమారుడు, పరిటాల శ్రీరామ్‌‌ తీరు ఆది నుంచి వివాదాస్పదమే. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్‌ల అండతో పరిటాల శ్రీరామ్ చెలరేగిపోయాడు. దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లు, భౌతిక దాడులు..భూకబ్జాలు..ఇలా పరిటాల శ్రీరామ్ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇప్పడు అధికారంలో లేకపోయినా శ్రీరామ్ దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. రాప్తాడు నియోజకవర్గం, రామగిరిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శ్రీరామ్ ఏకంగా …

Read More »

పరిటాల శ్రీరామ్ ఏంత పనిచేశావ్ అయ్యా.. ఇక ఏ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాలేవ్

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గం నుండి పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యేగా తొలి సారి పోటీ చేసి ఘోరంగ ఓడిపోయాడు. అప్పటి నుంచి నియోజకవర్గానికి దాదాపుగా మొహం చాటేశారు. అంతకన్నా కామెడీ ఏమిటంటే.. ఇప్పుడు నియోజకవర్గం ప్రజల మీద పరిటాల ఫ్యామిలీ ఆప్యాయతలు ఏ పాటివో బయటపడుతూ ఉన్నాయి.ఎమ్మెల్యేగా తమను ఓడించారని వారు.. కొన్నాళ్ల కిందట తాము ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ లను విప్పేయిస్తూ ఉన్నారట. ఈ మేరకు …

Read More »

రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌ వెనుకంజ

ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అనంతపురం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌పై వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అనంతపురం అర్బన్‌లో వైసీపీ అభ్యర్థి అనంతవెంకట్రామిరెడ్డి 1000 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అనంతపురం: ఉరవకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే, …

Read More »

రైతు బిడ్డలు రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారంటూ పరిటాల శ్రీరామ్ సంచలన వాఖ్యలు

తెలుగుదేశం నేత, మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతూ.. ‘అనంతపురం జిల్లాలో రైతులు దీన స్థితి ఎదుర్కొంటున్నారు.. రైతు కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు ముంబై వ్యభిచార గృహాలకు వెళ్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే శ్రీరామ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. రైతులు, రైతు కుటుంబాల …

Read More »

పరిటాల శ్రీరామ్‌..10 క్రిమినల్‌ గ్యాంగ్స్‌

అనంతపురంలో మంత్రి పరిటాల సునీత హత్యలు, కిడ్నాప్‌లను ప్రోత్సహిస్తున్నారని రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్‌ నేతృత్వంలో 10 క్రిమినల్‌ గ్యాంగ్స్‌ ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు. పరిటాల కుటుంబానికి చట్టాలు వర్తించవా? అని ప్రకాష్‌ రెడ్డి మండిపడ్డారు. పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. see …

Read More »

“అనంత”టీడీపీ పార్టీకి బిగ్ షాక్ ..!

ఏపీలో అనంతపురం జిల్లా టీడీపీ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది .జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన పాదయాత్ర ఎఫెక్ట్ టీడీపీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిందని జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో చేయించిన సర్వేలో తేలింది .గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఉన్న మొత్తం  14నియోజకవర్గాలకు అధికార టీడీపీ పార్టీ  12 స్థానాలను …

Read More »

అనంతలో వైసీపీ పార్టీ పేరు చెప్పగానే బయపడిపోతున్న…పరిటాల శ్రీరామ్

ఏపీలోని అనంతపురం జిల్లాలో అధికారం అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ మాట వినని సామాన్య ప్రజల మీద ,వారికీ అండగా ఉంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. see also : జగన్ పాద‌యాత్ర ఆపేయాలి.. ప‌చ్చ‌మేధావి పిచ్చ‌ వ్యాఖ్య‌లు..? తాజాగా వైసీపీ పార్టీకి గుడ్ బై …

Read More »