జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఒకనాటి ఆయన మిత్రపక్షాలు పిచ్చలైట్ తీసుకున్నాయని అంటున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని దీన్ని ప్రశ్నించేందుకు తాను జేఏసీని ఏర్పాటు చేస్తున్నాని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే దాని పేరును జేఎఫ్‌సీగా పవన్ మార్చారు. అయితే ఈ సందర్భంగా నిజాలు నిగ్గుతేలుస్తామని పవన్ ప్రకటించారు. అన్నీ ఇచ్చేశామని బీజేపీ చెప్తుండటం, అరకొరగా ఇచ్చారని టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో …
Read More »