తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గత ఐదు రోజులుగా జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా నిన్న శుక్రవారం అసెంబ్లీలో పలు పద్దులపై జరిగిన చర్చల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చురకలు అంటించారు. సమావేశాల్లో ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రజలకు చెందిన ఆస్తిని ,సంపదను కొల్లగొట్టే …
Read More »