తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు బీఆర్ఎస్ పార్టీ నేత.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ రోజు శనివారం ఉదయం భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ కు నిజంగా దమ్ముంటే రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రావాలని ఆయన సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా …
Read More »