ఈరోజు ఆదివారం టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ కు వర్షం పదేపదే అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు రెండో వన్డే మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు. తొలి ఇన్నింగ్స్ తర్వాత బ్రేక్ 10 నిమిషాలు ఉండనుంది. ఇక డ్రింక్స్ బ్రేక్ ఉండదు. ఎట్టకేలకు గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది టీమిండియా. ఇప్పటికే ఈ సిరీస్ లో కివీస్ 1-0తో లీడ్ లో …
Read More »పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ మురిసిపోయిన కోహ్లి..వీడియో వైరల్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లి విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో జరుగనున్న తొలి టెస్టుకు టీమిండియా సిద్ధమవుతుండగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కొంతమంది పిల్లలతో సరదాగా గడిపాడు. ఆ పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ మురిసిపోయాడు. తన బాల్యపు ఛాయల్ని గుర్తు చేసుకుంటూ పిల్లలతో కలిసి క్రికెట్‌ను ఆస్వాదించాడు. అదే సమయంలో షాట్లు కొట్టి మరీ అలరించాడు. మరొకవైపు పిల్లలతో …
Read More »కుర్రకారు గుండెల్లో జ్వాల రేపుతున్నఅందాల రాకెట్..!
బ్యాడ్మింటన్ కోర్ట్ హాట్ స్టార్ గుత్తా జ్వాల తన ఆటతోనే కాదు.. వ్యక్తిగత విషయంలో కూడా వార్తల్లో నిలిస్తుంటుంది. ఆమె గ్లామరస్ స్టార్ కూడా. ఎప్పుడూ గ్లామర్ గా వుండటం ఆమెకు ఇష్టం. ఆమె ఓ సినిమాలో కూడా నటించింది. హీరో నితిన్ నటించిన గుండె జారి గల్లంతయ్యిందే చిత్రంలో ఓ క్లబ్ పాటలో కనిపించింది. ప్రభాస్ లాంటి హీరోతో నటించాలని వుందని కూడా తన కోరిక చెప్పింది. సోషల్ …
Read More »